Kondapur Crime | Allegations on Gayathri: గాయత్రి బాధితుల ఆరోపణలు పట్టించుకోరా..!? | ABP Desam
2022-06-01
19
కొండాపూర్ లో సంచలనం సృష్టించిన కేసులో నిందితురాలైన గాయత్రి విషయంలో రోజుకో సంచలన ఆరోపణ వెలుగుచూస్తోంది. ప్రధానంగా ఆమె తల్లి, సోదరే గాయత్రిపై ఆరోపణలు చేస్తున్నారు.